నచ్చిన పద్యం

ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై

ఎవ్వడందిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం

బెవ్వడనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానైన వా

డెవ్వడు వాని నాత్మభవు ఈశ్వరునినే శరణంబు వేడెదన్.

–మహాభాగవతం, బమ్మెర పోతన