బాబు ఆత్మ బాబుతో సంభాషణ….

ఆత్మ : ఆడు మగాడ్రా బాబ్జా…. ఆడు మగాడ్రా బాబ్జా….ఆడు మగాడ్రా బాబ్జా…. ఆడు మగాడ్రా బాబ్జా….

బాబ్జీ : ఎవడు.

ఆత్మ : ఇంకెవడు.. ఆ కల్వకుంట్ల… ఆడు మగాడ్రా బాబ్జా….

బాబ్జీ : థూ నీ…. ఆడు మగాడైతే మేము మాడా గాళ్ళమా….

ఆత్మ : ఎవడైనా దారుణంగా బుక్ చేస్తాడు లేదా అడ్డంగా చేస్తాడు… మరి ఈడేంట్రా బాబ్జా… చానా పద్దతిగా బుక్ చేసాడు… చానా శర్ధ్ధగా… చానా నిశబ్దంగా…
ఏదో ఆన్ లైన్ షాపింగ్ లో ఆపిల్ ఫోన్ బుక్ చేసినట్టు, ఏదో పెద్ద తిరపతికి తత్కాల్ టికెట్ బుక్ చేసినట్టు… చానా పద్దతిగా… చానా శర్ధ్ధగా… చానా నిశబ్దంగా….
ఆడు మగాడ్రా బాబ్జా…. ఆడు మగాడ్రా బాబ్జా….

(ఒక మిత్రుడు పంపిన గల్పిక)