మనుషులను చంపడంలో ఇదో పద్ధతి

వాడు పగబట్టి బలితీసుకున్నాడనిపిస్తోంది.
చాల కుక్కమూతి పిందెల కంటే ఈ పిల్లవాడు చాలా బాగుండేవాడు. కానీ పెట్టుబడి దేనినయినా కట్టుబడి చేస్తుందని పిల్లవాడి జీవితమే చెబుతోంది.
ఇలా జరుగడం అన్యాయం. జీవితాల అంతుచూసే ద్వేషం దుర్మార్గం.
మనుషులను చంపడంలో ఇదో పద్ధతి.
ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తూ….