తెలంగాణపై అవిశ్వాసం ఎలా నెగ్గుతుంది?

తెలంగాణకు వ్యతిరేకంగా అవిశ్వాసం ప్రతిపాదించాలని ఆరుగురు కాంగ్రెస్ ఎంపీలు, ముగ్గురు టీడీపీ ఎంపీలు, ఇద్దరు వైసీపీ ఎంపీలు చేస్తున్న ప్రయత్నాలు వీగిపోవడం ఖాయం. సమాజ్‌వాది పార్టీ, మరికొన్ని పార్టీలు మద్దతు పలుకవచ్చు కూడా. కానీ కాంగ్రెస్, బిజెపి, ఎన్‌సీపీ, బిఎస్‌పీ, ఆర్‌ఎల్‌డీ, సిపిఐ, టీఆరెస్, తదితర తెలంగాణ అనుకూల పార్టీల బలం 375కు పైనే ఉంటుంది. తెలంగాణ బిల్లును నాలుగురోజులు ఆపగలరు. కానీ అది ఆమోదం పొందకుండా ఆపలేరు.
see link on party strenght

http://164.100.47.132/LssNew/Members/partywiselist.aspx

సీమాంధ్ర నాయకత్వం వేసే వేషాలు జాతీయ స్థాయిలో వారి స్వభావాన్ని మరింత నగ్నంగా నిలబెడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర డిమాండు ఎందుకు న్యాయబద్ధమైనదో ఇంతకు ముందుకంటే ఇప్పుడు ఇంకాబాగా అర్థం అవుతున్నది. అత్యంత నీతిమాలిన నాయకత్వంగా వీరు రికార్డులమీద రికార్డులు సృష్టిస్తున్నారు.