పది జిల్లాల తెలంగాణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

images

పది జిల్లాల తెలంగాణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

ఆంధ్రప్రదేశ్ పునర్యవస్థీకరణ ముసాయిదా బిల్లు-2013కు ఆమోదం

శని లేక ఆదివారాల్లో రాష్ట్రపతికి బిల్లు

ఆంధ్ర రాజధాని నిర్ధారణకు నిపుణుల కమిటీ, 45రోజుల గడువు

అన్ని అనుమతులతో జాతీయ ప్రాజెక్టుగా పోలవరం

జయజయహే తెలంగాణ జైబోలో తెలంగాణ