జలగ, చేప ఒకటి అవుతాయా?

ఒకే నీటిలో ఉన్నంతమాత్రాన జలగ, చేప ఒకటి అవుతాయా?

రక్తం పీల్చి ఎదగడానికి, రక్తం ధారపోసి ఎదగడానికి తేడా ఏమిటి?

బుకాయించి బతకడానికి, బుద్ధిజీవులుగా బతకడానికి తేడా ఏమిటి?