చెప్పిందే చెప్పి చెప్పి

చెప్పిందే చెప్పి చెప్పి
తిప్పితిప్పి తిరగదోడి
తిప్పలు పెట్టే
రాకాసులను ఏం చేయాలి?