వద్దు బాబో వద్దు….

వద్దు బాబో వద్దు….
మేము నష్టపోయినా పర్వాలేదు….
తమరు మాత్రం వద్దు మహాప్రభో…
మీ ప్రేమను భరించలేకపోతున్నాం…
మీరు ఇప్పటిదాకా చేసింది చాలు…
మీరు ఇన్నేళ్లు చెప్పింది చాలు…
తమరు ఇక సర్దుకుంటే మంచిది…