ఆంధ్ర నాయకత్వం నేర్వని చరిత్ర చెప్పిన పాఠాలు

ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుపై మద్రాసు అసెంబ్లీలో ఓటింగ్ జరుగలేదు.

ఆంధ్ర రాష్ట్ర రాజధానిపై జరిగిన ఓటింగ్‌కు మద్రాసు అసెంబ్లీకి సంబంధం లేదు.

ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుపై హైదరాబాద్ అసెంబ్లీలో ఓటింగ్ జరుగలేదు. చర్చమాత్రమే జరిగింది.

తెలంగాణ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఓటింగ్ అవసరం లేదు.

సూత్రాలు సార్వత్రికాలు, విధానాలు విధిరాతలు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా
ఆంధ్ర నాయకత్వం చేస్తున్న వాదనలేవీ చరిత్ర పరీక్షకు నిలబడవు.